31, డిసెంబర్ 2010, శుక్రవారం

మొదటి బ్లాగు

నేను బ్లాగింగ్ ప్రారంభించడానికి ముఖ్య కారణం - సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరితో పంచుకోవడం, తద్వారా నా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. తెలుగు లో ప్రోగ్రామింగ్ బ్లాగులు నేను చూడలేదు అందుకే నా ఈ పయత్నం. సాధ్యమైనంతగా తెలుగులోనే వ్రాయడానికి ప్రయత్నిస్తాను. వారానికి ఒక బ్లాగు నా ప్రస్తుత లక్ష్యం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి